నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క ‘్భరి ప్రజా నిరంతర
భారము దాల్చు టిది కరము భారము దయతో
మీరీ భారమునకు ఁ బ్రతి
కారము గావించి నన్నుఁ గావుం ’డనినన్
భావం: ‘అధికమైన అస బాహుళ్యభారాన్ని మోయటం నాకు మిక్కిలి భారవౌతున్నది. దయతో మీ రీ భారానికి తగిన చికిత్స చేసి నన్ను రక్షించండి అని భూదేవి పలికింది. బ్రాహ్మణుల వలన జన్మించిన రాజులు ధర్మమార్గంలో ప్రజలను పాలించటం చేత వర్ణాశ్రమ ధర్మాలు స్థిరత్వం పొందినవి. బ్రాహ్మణులకు క్షత్రియులకు ఆయుర్థాయం పెరిగింది. నిరంతరం యజ్ఞాల వలన తృప్తి పొందిన దేవేంద్రుడి అనుగ్రహం చేత కోరి నపుడు వానలు కురిసి, పంటలు పండాయి. ప్రజాబాహుళ్య మధికమయింది. భూదేవి ప్రజాభారాన్ని సహింపలేక బ్రహ్మవిష్ణుమహేశ్వరుల వద్దకు వెళ్లి పై విధంగా వేడుకుంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము