నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఆదిత్య దైత్య దానవు
లాదిగఁగల భూతరాశి దగు సంభవమున్
మేదినిఁ దదంశముల మ
ర్త్యోదయములునాకు ఁ జెప్పు మొగి నేర్పడఁగన్

భావం;
దేవదానవ రాక్షసుల జీవసముదాయం యొక్క పుట్టుకను, ఆ అంశలతో వారీ భూమి పై మానవులుగా జన్మించటాన్ని నాకు తేటతెల్లంగా చెప్పండి.
క.. సుతులసఘులు వేవురు దమ
యుతులై యుదయించి సౌంఖ్యయోగాభ్యాసో
న్నతిఁజేసి ముక్తులై భూ
రితేజులందఱును మార్థ్వరేతుసు లైనన్
భావం
ధరణికి, దక్షునికి వేయిమంది పుత్రులు జన్మించారు. వారు ఇంద్రియ నిగ్రహం కలవారై సాంఖ్యయోగాన్ని అభ్యసించి ముక్తులై ఊర్థ్వరేతసులు మారారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము