నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. మఱి యంగిరసుఁడను మానసపుత్రున కయ్యుతథ్యుండు బృహస్పతియును
సంవర్తుఁడను గుణాశ్రయ యోగసిద్ధి య న్కూఁతురు బుట్టి రక్కొడుకులందు
విభుఁడు బృహస్పతివేల్పుల కాచార్యుఁడై లోకపూజితుఁడై వెలింగె
మాసుగా నిత్రి య న్మానసపుత్రున కుద్భవించిరి ధర్మయుత చరిత్రు
ఆ. లఖిల వేద వేదులాద్యు లనేకులు
దీప్త రవిసహస్ర తేజు లనఘు
లధిక తరత పోను హత్త్వ సంభృతవిశ్వ
భరులు సత్యపరులు పరమ మునులు
భావం: అంగిరసు డనే మానసపుత్రుడికి ఉతథ్యుడు, బృహస్పతి సంవర్తుడు అనే కొడుకులున్నా గుణవతి, అయిన యోగసిద్ధి అనే కూతురున్నూ జన్మించారు. ఆ కుమారులలో బృహస్పతి దేవతలకు గురువై లోకపూజ్యుడై ప్రకాశించాడు. అత్రి అనే మానసపుత్రుడికి ధర్మస్వభావులు, వేదవిదులు, వేయి సూర్యుల వెలుగు కలవారు పుణ్యాత్ములు అధిక తపోమహితులు, ఆద్యులు సత్యపరులు అయినట్టి పరమములు అనేకులు జన్మించారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము