నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. యాదవ వంశంబున జగ
దాదిజుఁడగు విష్ణుదేవునంశంబున సు
త్వాదిల్లెఁ గృష్ణుడవగత
భేదుఁడు వసుదేవ దేవకీ దేవులకున్

భావం: జగత్తుకు ఆద్యుడైన మహావిష్ణువు అంశంతో శ్రీకృష్ణుడు యాదవవంశంలో దేవకీవసుదేవులకు జన్మించాడు.

క. శ్రీవెలుఁగ రోహిణికి వసు
దేవున కుదయించె విష్ణుదేవాంశమునన్
భూవంద్యుఁడనంతుఁడు బల
దేవుండు ప్రలంబ ముఖ్యదితి జాంతకుఁడై

భావం: విష్ణుమూర్తి అంశతో సర్వ జనవంద్యుడైన ఆదిశేషుడు ప్రలంబాది రాక్షసులను సంహరించే వాడై రోహిణీ వసుదేవులకు బలదేవుడనే పేరుతో జన్మించారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము