నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. విగతజీవుఁడై పడియున్న వేదమూర్తి
యతని చేత సంజీవితుఁడై వెలుంగె
దనుజ మంత్రి యుచ్చారణ దక్షు చేత
నభిహితం బగు శబ్దంబునట్ల పోలె
భావం: శుక్రాచార్యుని కడుపులో రాక్షసులు చేసిన మోసం వల్ల వెళ్లి న బూడిద రూపాన్ని పొంది వెళ్లిన కచుడు నేడు శుక్రాచార్యుని దయతో సంజీవని విద్య తాను నేర్చుకొని ఆ సంజీవని విద్యవల్లనే బతికి బట్టకట్టి శుక్రుని ఉదరం నుంచి బయటకు వచ్చాడు. అపుడు తన్ను బతికించి తాను విగత జీవుడై ఉన్న గొప్ప గురువైన శుక్రాచార్యుని చూచాడు. తాను నేర్చుకున్న సంజీవని విద్యను గుర్తుకు తెచ్చుకుని దానితో శుక్రాచార్యుని బతికించాలని మంత్రోచ్చారణ చేయగా ప్రాణం పోయినవాడై పడి ఉన్న వేద విగ్రుడైన రాక్షసమంత్రి అయిన శుక్రుడు కచుడి వల్ల బతికించబడినవాడై పదాలను చక్కగా ఉచ్చరించటంలో నేర్పు కలవాడి చేత పలుకబడిన పదం వలె ప్రకాశించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము