నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరలము
అమన సన్నిభ! యేను ఘోరసురాసురాహన భఊమి న
య్యమరవీరుల చేత మర్దితులైన దానవులన్ గత
భ్రములఁగాఁ దన విద్య పెంపునఁ బ్రాప్త జీవునఁ జేసి య
త్యమి తశక్తిమెయిన్ వెలింగినయట్టి భార్గవు కూఁతురన్

భావం: దేవతాసమానుడి వైన ఓ యయాతీ! నేను భయంకరమైన దేవరాక్షసుల యుద్ధరంగంలో వీరు లైన దేవతల చేత చంపబడిన రాక్షసులను తన సంజీవని విద్యాప్రభావం చేత పోయిన భ్రమ కలవారినిగాను , పొందబడిన ప్రాణం కలవారిగాను చేసి అత్యధిక మైన శక్తితో ప్రకాశించిన శుక్రుడి కుమార్తెను.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము