నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అలిగిన నలుగక యెగ్గులు
పలికిన మఱి విననియట్ల ప్రతివచనంబుల్
పలుకక బన్నము వడి యెడఁ
దలఁపక యున్నతఁడీ చూవె ధర్మజ్ఞుఁడిలన్
భావం: ఇతరులు కోపిస్తే కోపించకుండా ఇతరులు నిందలు పలికితే మరి వాటిని విననట్లే మారు పలకక అవమానం పొందికూడా హృదయమందు తలవకుండా ఉన్నవాడే సుమా భూమియందు ధర్మమెరిగిన వాడు అని శుక్రాచార్యుడు అవమానం పొందానని వేదన చెందుతున్న తన కుమార్తె అయిన దేవయానికి చెప్పింది.
క. కడు ననురక్తియు నేర్పును
గడఁకయు గలవారి నుఱక కడవఁగ నెగ్గుల్
నొడివెడు వివేకశూన్యుల
కడ నుండెడు నంతగకంటెఁ గష్టము గలదె?
భావం: మిక్కిలి అనురాగాన్ని , నేర్పును, పూనికయు, కలవారిని లక్ష్యపెట్టక మేర మీరేటట్లుగా నిందలు పలికేజ్ఞానహీనుల వద్ద నివసించటం కంటె వైద్యం వేరుగా గలదా లేదు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము