నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. వనకేళీ కౌతుకమునఁ
జనియెను శర్మిష్ఠఁ దొట్టి సఖులెల్ల ముదం
బునఁ గొలిచిరాఁగ విభవమవు
దన కమరఁగ దేవయాని తద్వినమునకున్

భావం: వృషపర్వుడు తన రాజ్యం వదిలిపోకుండా ఉండడానికి దేవయానికి కావాల్సిన వేవైనా ఇస్తానని పలుకాడు. అపుడు ఆ దేవయాని వేయి మంది కన్యలతో కూడిన శర్మిష్ఠను తన దాసిగా పంపమని అడిగింది. వెంటనే వృషపర్వుడు ఆనందంతో నీ కార్యాన్ని చేస్తానని చెప్పి తన కూతురైన శర్మిష్ఠను వేయిమంది కన్యలతో కూర్చి దేవయానిని సేవించడానికి పంపాడు. అపుడు గర్వం తో నిండిన ఆనందంతో దేవయాని ఎంతో సంతోషించి ఇంతకుముందులాగా వేటకు వెళ్లాలని అనుకొంది. అపుడు దేవయాని శర్మిష్ఠతో కూడిన వేయిమంది చెలులతో కలసి పూర్వం తాను క్రీడించిన వనానికే మళ్లీ వెళ్లింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము