నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. ‘నన్నువివాహ మై నహుష నందన! రుూలలితాంగిఁ దొట్టి యె
కన్నియలందఱున్ దివి జ కన్యలతో నెన యైన వారు నీ
కున్నతిఁబ్రీతి సేయఁగ నృపోత్తమ ; వాసవుఁ బోలి లీలతో
నిన్న రలోకభోగము లనేకము లందుము నీవు’ నావుడున్

భావం: దేవయాని తనను రక్షించిన కాపాడిన యయాతి మహారాజు తన్ను రక్షించిన విధము మరిచిపోయావంటూ మాట్లేడేసందర్భంలో ఇంకా .. నహుషుడి కుమారుడివైన ఓ యయాతి మహారాజా! నన్ను పెళ్లాడి సుందరాంగి యైన శర్మిష్ఠ మొదలుగా గల దేవకన్యలతో సాటియైన ఈ కన్యలంతా నీకు గౌరవంతో ప్రియం చేకూర్చగా ఇంద్రుడి ని పోలి విలాసంతో నీవు మానవలోకానికి సంబంధించిన పెక్కు భోగాలను అనుభవించుము’ అని దేవయానికి అనింది..తన్ను బావిలోనుండి రక్షించినపుడు చేతిని గ్రహించాడు కనుక తనను పెళ్లిచేసుకొన్నట్టే అన్న ఉద్దేశ్యంతో దేవయాని యయాతితో మాట్లాడుతోంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము