నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. చను బొంకఁగా బ్రాణాత్యయ
మున సర్వధరాపహరణమున నథ గావ
చ్చిన బప్రార్ధమున వధూ
జన సంగమమున వివాహ సమయములందున్
భావం: ధర్మబద్ధుడైన నేను ఏవిధంగాఅధర్మమైన పనిని చేయగలను అని అడిగే యయాతిని చూచి శర్మిష్ఠ ... ప్రాణాలకు నాశణ కలిగే సమయాన, సమస్త ధనం అహరించబడే సమయాన , వధించబడేంతుకు సిద్ధంగా ఉన్న బ్రాహ్మణుడినీ రక్షించేందుకు, స్ర్తి జన సమాగమవిషయాన , పెళ్లివేళలందు అసత్య మాడవచ్చును. దేవయాని తన చేతిని రక్షించేందుకు పట్టుకున్నా వివాహమాడాలన్న నిబంధన తో యయాతిని పెళ్లి చేసుకొంది. తాను కూడా దేవయాని తోపాటుగా యయాతిసొంతం అయంది కనుక ఏ ధర్మహాని కలుగదని అవసర సమయాల్లో అబద్ధాలు ఆడవచ్చుని చెప్పి తన్ను వివాహమాడ వలసిందిగా శర్మిష్ఠ యయాతిని కోరుతోంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము