నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. బాల వయ్యు నత్యుత్తమ శీలవినయ
గౌరవాన్విత వై నిర్వకాగవృత్తి
నున్న నీ కున్నయునికిన సన్నుతాంగీ
సుతుఁడు పుట్టుట యిదిగడుఁబోద్యమయ్యె

భావం: ఓ సుందరాంగీ! బాలికవై కూడా, శ్రేష్ఠమైన శీలంతోను, వినయంతోను, గౌరవం తోను కూడిన దానవై మనోవికారం లేని వ్యాపారం తో ఉన్న నీకు ఉన్నట్లుండి కొడుకు పుట్టటం చూడగా మిక్కిలి ఆశ్చర్యంగా ఉంది. యయాతి ని ధర్మ పథం అని ఒప్పించిన తరువాత యయాతి వలన శర్మిష్ఠ పుత్రుని పొందింది. ఆ తరువాత ఆ పుత్రుని వలన ఆమె ఎంతో సంతోషం పొందింది. ఆ సమయంలో దేవయాని శర్మిష్ఠను చూచింది. అపుడు ఆశ్చర్యపోయి నీకీ కుమారుడెలా వచ్చాడో నీవు పుత్రుని పొందిన విధమెట్టిదో అని ఆశ్చర్యపడుతూ శర్మిష్ఠను దేవయాని అడిగింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము