నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. పూరుఁడు యయ్యును
భూరిగుణ జ్యేష్ఠుఁడును సుపుత్రుడు నవనీ
భారసహిష్ణుఁడు నాతఁడే
కోరిన కార్యంబు దీర్చి కుశలుం డగుటన్

భావం: పూరుడు తండ్రి నైన నేను కోరిన పని నెరవేర్చిన అవటం చేత, వయసులో చిన్నవాడైనా, అధికము లైన గుణాల చేత అగ్రజుడున్నూ యోగ్యుడైన పుత్రుడున్నూ భూమి బరువును వహించే సహనం కలవాడున్నూ అతడే. పురజనులు చిన్నవానికి రాజ్యం కట్టబెడుతున్నావని అడిగిన నేపథ్యంలో యయాతి మహారాజు శర్మిష్ఠ కొడుకు పూరుడనే వాని గుణగణాలనుమెచ్చితండ్రికి ఇచ్చే విలువను చూపి తనకు పూరుని యవ్వనాన్నిఏ రకమైన వికారం లేకుండా ఇచ్చాడని చెబుతూ తిరిగి పూరుని యవ్వనాన్నితిరిగి ఇచ్చివేస్తూ రాజ్యభారాన్ని వహించమని తన మాటగా చెప్పి తాను ఇచ్చిన వాగ్దానాన్ని నిలిపాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము