నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. మనమునకుఁబ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యము ను నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్

భావం: సభలలో మనసుకు ప్రీతి కలిగించేది మేలైనది, ఉచితమైనది సత్యమైనదీ , తీయనిదీ విస్తృతంకానిదీ అయిన మాట ధర్మంతో కూడుకుని ఉంటేటట్లుగా పలకాలి. పూరునకు రాజ్య విధులను ఏవిధంగా నిర్వర్తించాలో చెప్పిన యయాతి మహారాజు తాను తపస్సనే పుణ్యం కొద్దీ ఇంద్రలోకం వెళ్లాడు. అక్కడ తన కొడుకులకు ఏమి నీతిని నేర్పావని ఇంద్రుడు అడుగగా సభల్లో మాట్లాడే వక్తలు ఎపుడు అందరికీ ప్రియమైనదీ, సత్యమైనదీ అయిన మాటలే మాట్లాడాలని చెప్పానని అన్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము