నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అనవద్య ధర్మచరితం
బున నున్నతుఁడైన నహుషు వుత్తుఁడ బూరుం
డను మధ్యమ లోకేశ్వరు
జనకుండ యయాతి యనఁగ జనియెడువాఁడన్
భావం: అనిద్యం, ధర్మయుక్తం అయిన చరిత్ర చేత అధికుడైన నహుషుడి కుమారుడివి, పూరుడనే పేరు కల మధ్యమలోకాన్ని పాలించే రాజు యొక్క తండ్రివి యయాతి అనే పేరుతో ఒప్పువాడివి అని అంతకుముందే యయాతి కూతురి కొడుకులైన అష్టకుడు, ప్రతర్దనుడు, వసుమంతుడు, ఉశీనరుడనే శిబి నక్షత్రలోకనివాసులైన వారు చూచి తమ సహజ ప్రేమ చేతను, అధికమైన నైపుణ్యం రూపుధరించిన దానివల్లను అతిధిఅభ్యాగతులకు చేసే సేవను యయాతికి చేసి అయ్యా ఈలోకానికి ఏల ఏతెంచిరి నీవు ఎవరు అని అడగే సందర్భంలో ఈవిధంగా వారు మాట్లాడారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము