నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అతని రాజ్యంబున ను
ర్వీతలము ప్రజాసమృద్ధి వెలసె రుజశో
కాతంక క్షయ శంకా
పేతం బై ధర్మచరిత ఁ బెరుఁగుచు నుండెన్
భావం: దుష్యంతుడి పరిపాలనంలో దేశం ప్రజల అభివృద్ధితో ప్రసిద్ధి చెంది రోగాలూ, దుఃఖాలూ, విఘ్నాలూ, నష్టాలూ అనుమానాలూ ఏమీ లేనిదై ధర్మమైన ప్రవర్తనంతో సాగుతూ ఉన్నది. ధర్మం నాలుగు పాదాలా నడిచేటట్లుగా తన పరిపాలనను దుష్యంతుడు జాగ్రత్తగా రక్షణ చేస్తున్నాడు. తన తాత తండ్రులు పాటించిన నీతి నియమాలను, ఆచరించిన ధర్మాలను తాను కూడా ఆచరిస్తూ దైవం పట్ల భక్తిచేతను, ప్రజల పట్ల అనురాగంతోను దుష్యంతుడు రాజ్యపరిపాలన చేస్తున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము