నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఓసరిలి పఱచు మృగముల
నేసెయు డాసిన మృగముల నెగచి భూజాసిన్
వ్రేసెయుఁ జంపెను మృగయా
వ్యాసక్తి నపార ఘోర వన్యమృగాళిన్

భావం: దుష్యంతుడు వాని పరివారం వేటాడుతూ విసిరే ఈటెలు మరి ఇతర ఆయుధాలనుంచి తప్పించుకుని పారిపోయే జంతువులను కొట్టియున్నూ, సమీపానికి వచ్చినవాటిని తరిమి, కుప్పించి నరికి యున్నూ దుష్యంతుడు వేటలోని వేడుకతో ఆపార క్రూర వన జంతువులను సంహరించాడు. దుష్యంతుడు మిక్కిలిగా అలసిపోయేటట్లుగా ఎగురుతూ, దుముకుతూ, పరుగెత్తుతూ క్రూర మృగాలను వేటాడుతూ తన బాణాలతో వాటిని గాయపరుస్తూ అదే సమయంలో చిన్నవైన జంతువులను కూరిమితో చూస్తూ సంతోషంతో కేరింతలు వేస్తున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము