నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానిని
ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగు ఠావుల, జొంపములం
బూచిన మంచియ శోకములన్ సురపొన్నలఁ బొన్నల గేదఁగులం
గాచి బెడంగుగఁ బండిన యాస హకారములం గదళీ తతులం
జూచుచు వీనుల కింపెసఁగన్ వినుచున్ శుక కోకిల సుస్వరముల్

భావం: పొడవుగా పెరిగి చిగురించిన ఎర్ర గోరింట చెట్లచే అందమైన తావులన, గుబురులుగా పూలు పూసిన మంచి అశోక వృక్షాలను , సురపొన్నలనూ, సురపొన్నలనూ, పొన్నలనూ మొగలి పొదలనూ, చక్కగా కాయలు కాసే పండిన అందమైన తియ్య మామిడి చెట్లనూ, అరటి చెట్ల గుండులనూ చూస్తూ చిలుకల పలుకులను, కోకిలమధుర స్వరాలను చెవులకు పండువుగా వింటూ ఆశ్చర్యానందాలతోముందుకు కదిలాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము