నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ‘ఇక్కమలాక్షి శకుంతల
యెక్కడియది? దీని అన్న మెవ్విధ మని త
మ్మొక్క ముని నాథుఁ డడిగిన
నిక్కాశ్యపు లర్థి ఁజెప్పి రేను వినంగన్
భావం: ఒక మునిశ్రేష్ఠుడు ఒకసారి కణ్వుల వారిని ఈ విధంగా అడిగారు. ‘పద్మాల వంటి కన్నులు గల ఈ శకుంతల ఎక్కడి నుండి వచ్చింది. దీని పుట్టుపూర్వోత్తరాలేమిటి?’ అని అప్పుడు కణ్వుల వారు నేను కూడా వినేటట్లు ఈ విధంగా ప్రీతితో చెప్పారు. దుష్యంతుడు శకుంతలను చూచి తన మనసు నిలువలేక పోవడం గమనించాడు. శకుంతల పై ప్రేమ చిగురించటం ఏమిటి అనుకొన్న దుష్యంతుడు కణ్వుడు జితేంద్రియుడు కదా మరి పద్మపత్రనేత్రాలు కలగిన మీరు ఏవిధంగా కూతురు గా ఉన్నారని అడిగాడు. అప్పుడు ఆ శకుంతల తన తండ్రి తన పుట్టుపూర్వోత్తరాల గురించిన చెప్పినవిధానాన్ని దుష్యంతునకు చెప్పాలను కొన్నది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము