నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. మఱచినఁ దలఁ పెండఁగ నగు
నెఱుఁగని నాఁ డెల్లపాట నెఱిఁగింప నగున్
మఱి యెఱిఁగి యెఱుఁగ నొల్లని
కఱటిం దెలుపంగ ఁ గమల గర్భుని వశమే

భావం: ఎవరైనా నిజంగా మరిచిపోతే జ్ఞాపకం చేయవచ్చును. అసలు తెలియనప్పుడు ఏ పాటుపడి అయినా తెలియచెప్పవచ్చును. కాగా తెలిసికూడా తెలియని వాడి వలె నటించే మోసగాడికి తెలియ చేయడం బ్రహ్మతరం కూడా కాదు. శకుంతల తండ్రిగారింట ఉండి కూడా నిరంతరమూ భర్తనే తలుచుకుంటూ జీవించడం చూచిన కణ్వమహాముని కొంతమంది మునులను తోడిచ్చి దుష్యంతుని దగ్గరకు శకుంతలనుతన కొడుకుతో సహా పంపించాడు. రాజ్యసభకు వచ్చిన శకుంతలను బిడ్డతో సహా చూచి చూడనట్లు ఉండడం గ్రహించిన శకుంతల ఈవిధంగా అనుకొంటోంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము