నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క తాను తన నీడ నీళ్లుల
లో నేర్పడఁ జూచునట్లు లోకస్తుత త
త్పూను జనకుందు సూచి మ
హానందముఁ బొందు నతిశయప్రీతి మెయిన్

భావం: రాజా పురుషుడు నీళ్లలో తన నీడ తాను స్పష్టంగా చూచిన విధంగా తండ్రి కొడుకును చూచి మిక్కిలి సంతృప్తి తో మహదానందాన్ని పొందుతాడు. తండ్రీ తిరిగి భార్య గర్భంలో ఉండి కొడుకుగా పుట్టినపుడు తల్లికి మహాదానందం కలుగుతుంది. ఆ తల్లి కంటే కూడా తండ్రికి మరింత సంతోషం తన ప్రతిరూపును చూసుకొన్నపుడు కలుగుతుంది. కనుక మీ ప్రతిరూపును చూచికూడా మీరు ఈవిధంగా నన్ను తెలియదనడం బాగలేదని చెప్పడానికి శకుంతల దుష్యంతునితో భార్యాభర్తల సంబంధాన్ని వివరించుతోంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము