నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. వెలయంగ నశ్వమేధం
బులు వేయును నొక్క సత్యమును నిరుగ డలం
దుల నిడి తూఁపఁగ సత్యము
వలనన ములుసూపు గౌరవంబున పేర్మిన్

భావం: ఒక త్రాసులో బాహాటంగా వేయి అశ్వమేధాల (్ఫలాన్ని) ఒక వైపున్నూ , ఒక్క సత్యాన్ని మాత్రమే మరొక వేపున్నూ ఉంచి రెండు వైపులా తూచగా సత్యం వైపు బరువు వలన ముల్లు మొగ్గు చూసి సత్యమే గొప్పదని వెల్లడవుతుంది. తాను నిత్యమైన సత్యాన్ని మాత్రమే చెబుతున్నానని ఈ నా కుమారుడు దుష్యంతుడు తనకు ప్రేమతో ఇచ్చిన కానుక నేనని శకుంతల తన్ను కణ్వాశ్రమంలో గాంధర్వవిధిని పెళ్లిచేసుకొన్నవిధాన్ని, పైగా తనకు దుష్యంతుడు ఆ సమయంలో చేసిన బాసను శకుంతల గుర్తుకు వచ్చేటట్లుగా మాట్లాడింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము