నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. కావున సత్యము మిక్కిలి
గా విమల ప్రతిభం దలఁచి కణ్వాశ్రమ సం
భావిత సమయస్థితి దయఁ
గావింపుము; గొడుకుఁ జూడు కరుణాదృష్టిన్
భావం: కాబట్టి నిర్మలమైన బుద్ధితో సత్యం గొప్పదిగా భావించి కణ్వమహర్షి ఆశ్రమంలో చేసిన ప్రతిజ్ఞను దయతో నెరవేర్చు. నీ కొడుకును దయతో చూడుము. గృహస్థాశ్రమ ధర్మంలో సత్యంచేతనే సర్వార్థ సాధనం చేయవచ్చని భావం.
క. క్షత్రవరుఁడైన విశ్వా
మిత్రునకుఁ బవిత్రయైన మేనకున్ స
త్పుత్త్రినయి బొంకు పలుకఁగ
ధాత్రీతలనాథ! య్తం ధర్మేతరనే?
భావం: ఓరాజా! క్షత్రియుల్లో ఉత్తముడైన విశ్వామిత్రుడికీ, పవిత్రురాలైన మేనకకూ యోగ్యురాలైన కుమార్తె నయిన నేను అబద్ధమాడటానికి అంత ధర్మం లేనిదానను కాను.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము