నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అనఘుడు పారవకుల వ
ర్థనుఁ డబ్దనబనాధ తనయఁ దపతి వివాహం
బొనరఁగ నయ్యె నిరువుర
కును వంశకరుండు పుట్టెఁ గురుఁ డున్నతుఁడై

పుణ్యాత్ముడూ, పౌరవకులాన్ని వృద్ధి చెందించేవాడూ అయిన సంవరుణుడు సూర్యుడి కుమార్తె అయిన తపతిని యోగ్యంగా వివాహం చేసికొన్నాడు. వారిరువురికి వంశకర్త అయిన కురుడు శ్రేష్ఠుడై పుట్టాడు. అతడి పేరుమీదనే కురుక్షేత్రం ఏర్పడింది. ఆ కురునకు దాశార్హరాజపుత్రి అయిన శుభాంగికీ విదూరథుడు పుట్టాడు. అతడికీ మగధరాజు కుమార్తె అయిన సంప్రియకూ అనశ్వుడు పుట్టాడు. ఆ అనశ్వుడికీ మగదరాజకన్య అయిన అమృతకూ పరీక్షితుడు పుట్టాడు. వాడికీ బహుదానుడి కూతురైన సుయశకూ భీమసేనుడు పుట్టాడు.అంటూ వంశాభివృద్ధి ఎలా జరిగిందో వివరిస్తున్నారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము