నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. కని ‘వనకన్యయో దనుజకన్యకయో భుజగేంద్ర కన్యయో
యనిమిషకన్యయో యిదివియచ్చరకన్యకయో యపూర్వ మీ
వనమున కిట్టు లేకతమ వచ్చునె మానవకన్య యంచు న
య్యనఘుఁడు దానిఁ జిత్తమున నాదట వోవక చూచెఁబ్రీతితోన్

భావం: వరుణుడు మొదలైన వసువులు వెంటవెంటనే పుట్టుతుండగా గంగ సడిచప్పుడు లేకుండ వారిని పుట్టిన వెంటనే నిర్దయురాలై తీసికొనిపోయి గంగానదినీటిలో పడవేసేది. ఆరాజు ఆ సంగతి తెలిసికొని కొడుకులను దయమాలి ఆవిధంగా గంగలో ఎందుకు వేస్తావు. మిక్కిలి అధర్మాన్ని ఎందుకు చేస్తావు’’ అని అడగటానికి వెనుకాడేవాడు. ఆమె తనను వదలి వెళ్లి పోతుందేమో అని మారుమాట లేకుండ ఎప్పటివలెనే ప్రీతితో ఉండేవాడు. అప్పుడు ఎనిమిదవ కొడుకు తల్లి దండ్రులకు మిక్కిలి ఆసక్తిని, అనురాగాన్ని పెంచుతూ పుట్టాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము