నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. దీని పాలు ద్రావి మానవుల్ పదియువే
లేండ్లు జరయు రుజయు నెఱుఁగ కమర
భావమున సుఖంబు జీవింతు రటె!;దీని
నేలఁ గనిన వాఁడ యెందుఁ బెద్ద

భావం: ‘వశిష్ఠుడి సంరక్షణలో ఉన్న నందిని ధేనువు పాలను తాగిన నరులు పదివేల ఏండ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ముసలితనం, రోగాలు దరి చేరవు. అమరత్వంతో హాయిగా బతుకుతారు. ఈ ధేనువుకు యజమానియై, పాలకుడైన వాడు ఎప్పుడూ గొప్పవాడిగానే పరిగణింపబడతాడు’ అని భూలోక విహారం చేస్తూ వశిష్ఠుని ఆశ్రమంలోని ధేనువును చూసిన వసువులు తమ భార్యలతో చెప్పారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము