రుచి

తీపి పూరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావల్సినవి : వెలగ పండు గుజ్జు- 4 కప్పులు, ఖర్జూరం ముక్కలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, పంచదార-1 కప్పు, నెయ్యి- 2 కప్పులు, ఏలకులు-6, జీడిపప్పులు-24, బాదం పప్పులు-12, కొబ్బరికోరు- 1 కప్పు, మైదా- 2ప్పులు, ఉప్పు- చిటికెడు, నూనె - 1/2 కప్పు.

నేతిలో కొబ్బరి జీడిపప్పు, బాదం పప్పు వేయించి ప్రక్కన పెట్టాలి. ఇదే బాణలిలో నెయ్యి, ఖర్జూరం గుజ్జు, వెలగగుజ్జు కలిపి వేయంచుకోవాలి. తరువాత బెల్లం, పంచదార చేర్చి ఉడకిని తరువాత కొబ్బరికోరు, పప్పులు, ఏలకుల పొడి కలిపి బాగా ఉడికిన తరువాతదింపి ప్రక్కన పెట్టాలి. మైదాను పూరీ పిండి వలే కలుపుకొని పూరి వత్తి మధ్యలో పై ముద్దపెట్టి మూసి కొంచెం వత్తి పెనంపై నూనెతో కాల్చుకోవాలి. ఈ విధంగా పిండి అంతా తీపి పూరీగా చేసుకోవాలి.