నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఒనర జరత్కారు మునీం
ద్రునకు జరత్కారునకు సుతుండైన మహా
మునివరు నాస్తీకుని ముద
మున ఁ దలఁచిన నురగభయముఁ బొందదు జనులన్
భావం: ఒప్పుగా జరత్కారువనే మునిశ్రేష్ఠునికి, జరత్కారువనే వాసుకి చెల్లెలికి కుమారుడైన ఆస్తీక మహామునిని స్మరిస్తే జనులకు పాముల వలన భయం కలుగదు. జనమేజయుని కథను, పరీక్షిత్తు చరిత్రను చదివినా పుణ్యం కలుగుతుంది. అస్తీకమహాముని యొక్క తల్లి తండ్రుల గురించి తెలుసుకొంటే అటు పుణ్యమేకాక భారతీయ జీవన విధానం ఎట్లా ఉండాలో ప్రతి మనిషి ఏవిధంగా నడుచుకుంటే పూర్వవైభవాన్ని పొందగలడో తెలుసుకొంటాడో తెలుసుకోవచ్చు. జరత్కారువు మహాముని ఏమి తెలుసుకొని గృహస్థాశ్రమాన్ని తీసుకొన్నాడో తెలుసుకోవచ్చు. భారతీయతలో ఉన్న జీవనసంస్కృతిలోని గొప్ప ఆశ్రమాలను గురించి తెలుసుకొంటే కలియుగంలో సత్వగుణంతోను, సజ్జనుల సాంగత్యంతోను ఎలా మనుగడ సాగించవచ్చో తెలుస్తుంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము