నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖలునిన్ సజ్జనుగాగ, మూర్ఖజను సంఖ్యావంతునింగాగ, దా
యల సన్మిత్రులగా, నగోచరము ప్రత్యక్షంబుగా, బ్రాణ హృ
త్కలనంబైన మహావిషం బమృతముంగా జేయు సత్కర్మము
జ్జ్వల నిష్ఠానిధివై భజింపుము వయస్యా వాంఛితార్థాప్తికిన్

భావము: ఓయి మిత్రమా! నీవు కోరిన కోర్కెలను పొందదలచుకున్నట్లయితే దుష్టులను సజ్జనులుగాను, మూర్ఖులను విద్యాంసులుగాను, శత్రువులను మిత్రులుగాను, అగోచరమైన దానిని గోచరంగాను, ప్రాణాన్ని హరించే విషాన్ని అమృతంగాను చేయగలిగిన సత్కార్యాన్ని శ్రద్ధతో ఆచరించు. ఇతర విషయాల కోసం పాటుపడకు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ