నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తార దవానలార్చికి సుధార సవృష్టి దురంత దుర్మతా
చార భయంకరాటవికి చండ కఠోర కుఠార ధార నీ
తారక నామమెన్ను కొన దాశరథీ! కరుణాపయోనిధీ!
భావము:రామ నామం యొక్క మహత్త్వాన్ని కవి ఈ పద్యంలో వివరించారు. సంసారాన్ని తరింపజేసే నీ నామము, బడబాగ్ని సముద్రాన్ని పీల్చినట్లుగా భయంకరమైన పాపాలను తొలగిస్తుంది. అమృత ద్రవ వర్షము, అడవిలో ప్రజ్వలించే అగ్నిని చల్లార్చినట్లుగా, సంసార బాధలను ఉపశమింపజేస్తుంది. పదునైన గొడ్డలి ధార, భయకరమైన అడవిని నరికేవిధంగా మితిమీరిన దుర్మతాచారాలను, దుష్టుల నడవడిని నిర్మూలనము చేస్తుంది. భద్రాచలంలో నివసించే ఓ దశరథరామా!

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము