నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. పరమేష్ఠి కల్పుఁడగు న
ప్పరాశరుసమాగమమున బరమ గుణైకా
భరణకు ననమవద్యమనో
హర మూర్తికి సత్యవతికి నమ్మునిశక్తిన్

భావం: బ్రహ్మ సమానుడైన ఆ పరాశర మహరిష సంగమంతో సుగుణాభరణకు, నిర్దోషం , మనోహరం అయిన రూపం కలిగిన సత్యవతికి ఆ ముని మహిమ వలన
క. సద్యోగర్భంబున మహి
మద్యుతి తేజుండు వేదమయుఁడఖిల మునిం
ద్రాద్యుఁడు వేద వ్యాసుం
డుద్యద్ జ్ఞానంబు తో నుదితుండయ్యెన్

భావం: ఆ సత్యవతికి తత్కాల గర్భమందు సూర్య సన్నిభుడు, వేదమయుడు, ఆదిముని అయినటువంటి వేదవ్యాసుడు జ్ఞాన వంతుడై అవతరించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము