జాతీయ వార్తలు

మాజీ ప్రధాని వాజపేయి నివాసం వద్ద భద్రత పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని వాజపేయి ఆరోగ్యం మరింత విషమించింది. మరోవైపు, వాజపేయి నివాసం వద్ద భద్రతను భారీగా పెంచారు. ఆయన నివాసం వైపు వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేశారు. చుట్టుపక్కల పరిసరాల్లో భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్లే వాహనాలకు అనుమతి నిరాకరించారు. వీఐపీలు తిరిగే మార్గంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో, ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైంది.