జాతీయ వార్తలు

వాజ్‌పేయ్ విద్యా రికార్డుల మాయంపై బీజేపీ శ్రేణులు ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ విద్యకు సంబంధించిన రికార్డులు మాయమయ్యాయి. ఈమేరకు వాజ్‌పేయ్ విద్యా రికార్డులను చూపించాలని డిమాండ్ చేస్తూ ఛత్రపతి సాహు జీ యూనివర్సిటీ (సీఎస్‌జేఎంయూ) వైస్ ఛాన్సెలర్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగాయి.