ఆంధ్రప్రదేశ్‌

వంటావార్పుతో భార్య నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: మరో యువతితో కలిసి జీవిస్తూ తనను, తన పిల్లలను భర్త నిరాకరించినందుకు నిరసనగా ఓ భార్య వంటావార్పుతో ఆందోళనకు దిగింది. ఆదోనిలోని తన భర్త ఇంటిముందు ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి బైఠాయించింది. పిల్లలకు వండిపెడుతూ తన దీక్షను కొనసాగిస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ స్థానిక మహిళా సంఘాల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు.