ఆంధ్రప్రదేశ్‌

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: సముద్రంలో అధిక పీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తా ఆంధ్ర, తెలంగాణాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, హైదరాబాద్‌లో కొద్దిపాటి వర్షం కురిసింది. గురువారం కూడా కోస్తా, తెలంగాణాల్లో జల్లులు కురిసే అవకాశం ఉంది.