తెలంగాణ

సింబయాసిస్‌ వర్సిటీని ప్రారంభించిన అరుణ్‌జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆదివారం జిల్లా కొత్తూరు మండలం మామిడిపల్లి వద్ద సింబయాసిస్‌ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని (ఎస్‌ఐయూ) ప్రారంభించారు. నాసిక్‌, నోయిడా, బెంగళూరులో ఇప్పటికే ఎస్‌ఐయూ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, ఎంపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.