ఈ వారం తార

కదిపితే.. కథాకళే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భలే మంచిరోజు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన వామిక గబ్బి నటనకు మాత్రం కొత్తకాదు. ఎనిమిదేళ్ల వయసులోనే పంజాబి భాషలో టెలీ సీరియల్స్‌లో నటించి అవార్డులు స్వంతం చేసుకుంది. కథక్ నృత్యంలో ఆరితేరిన ఈ చండీఘర్ చిన్నది కన్నడ, హిందీ భాషలు ఇప్పటికే కొన్ని చిత్రాలు చేసి మంచి అవకాశాలు కొట్టేస్తోంది. ముఖ్యంగా ఆమె హిందీలో నటించిన జెబ్ ఉయ్ మెట్ చిత్రం వామికలో వున్న నటిని పరిచయం చేసింది. మలయాళంలో కూడా ఓ చిత్రం చేసిన వామిక గబ్బి తెలుగులో ప్రామిసింగ్ హీరోయిన్‌గా ఎదుగుతోంది.