Others

నాకు నచ్చిన పాట-- ‘పగలే వెనె్నలా... జగమే ఊయల...’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటను ఎత్తుకోవడమే ఎంతగొప్ప వాక్యంతో ఎత్తుకున్నారో అనిపిస్తుంది. పాట ప్రారంభంలోని రాగాలాపనలో అమృతగాయని ఎస్ జానకి గొంతు విన్నపుడు -దివినుండి భువికి దిగిన గంధర్వ గాయనే అనిపించక మానదు. జమున, అక్కినేని- ఎంత సహజంగా నటించారో వర్ణించి చెప్పటం కష్టం. ఆ పాట అలాఅలా సాగి మనల్ని ఎక్కడికో దూర తీరాలకు తీసుకుని పోతుంది. అలౌకికానందాన్ని కలిగిస్తుంది. ‘పూజాఫలం’లోని ఈ పాటతోనే ఆనాడు ఆ సినిమా మంచిపేరు తెచ్చుకుందంటే అతిశయోక్తి కాదు. ఆపాత మధురాలను ఇష్టపపడడే అనేకమంది ఇప్పటికీ ఈ పాటను మొబైల్ రింగ్‌టోన్‌గా పెట్టుకుంటున్నారంటే -ఈ పాటలోని తీయనిదనం అర్థం చేసుకోవచ్చు. ఈ పాట గురించి ప్రస్తవించడమే మనసు పులకిస్తోంది. పూజాఫలంలోని ‘పగలే వెనె్నలా... జగమే ఊయల...’ పాట నిజంగా అజరామరం. అలాంటి గొప్ప పాటకు నటించిన నటీమణులు, చిరస్థాయగా నిలిచిపోయే పాటను పాడే అవకాశం పొందిన జానకమ్మ, అద్భుత కావ్యంగా ఆ పాటకు చిత్రీకరణ చేసిన దర్శక, సాంకేతిక బృందం జన్మలు నిజంగా ధన్యం. అంతటి గొప్ప ఆపాత మధురాలు తదుపరి తరాలకు అందడం నవతరాలు చేసుకున్న అదృష్టం.

వెనె్నల రచయితలకు
సూచన
వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో పళశశళ్ఘబజూళషష్ఘశ్ఘౄజ.ష్యౄకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-కోలపల్లి చిన్నబాబు, నెల్లూరు