Others

గ్లామోర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్మీ గౌతమ్
జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన హాట్ యాంకర్ రష్మీ
గౌతమ్‌కు సినిమాల్లో కూడా మంచి క్రేజేవుంది. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. గుంటూర్‌టాకీస్‌లో రెచ్చిపోయి అందాలు ఆరబోసిన ఈ అమ్మడు ఇప్పుడు రెండు మూడు చిత్రాల్లో నటిస్తోంది. ఏదేమైనా నటన విషయం పక్కన పెడితే గ్లామర్‌తోనే గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుంది. అందుకే చేస్తున్న సినిమాల్లో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోస్తోంది. తాజాగా ఆమె నటిస్తోన్న అంతం చిత్రంలో రష్మీ అందాలు ప్రధాన ఆకర్షణగా మారనున్నాయట. మొత్తానికి హీరోయిన్‌గా కాకుండా గ్లామర్ డాల్‌గా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంటోంది రష్మీ.