ఆంధ్రప్రదేశ్‌

మాతృ భాష పరిరక్షణకు కృషి చేయాలి : ఉప రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: మాతృభాష పరిరక్షణకు ప్రతి రాజకీయ పార్టీ కృషిచేయాలని, దీనిపై మ్యానిఫేస్టోలో వివరించాలని, ఇందుకోసం ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆయన శనివారంనాడు విలేకరులతో మాట్లాడుతూ తన పిల్లలు రాజకీయాల్లోకి రారని, వారు ట్రస్ట్ పనులు చూసుకుంటారని అన్నారు. ఇకపై తాను ఐదు అంశాలపై పనిచేస్తానని చెప్పారు. అవేమిటంటే యువతలో స్ఫూర్తి నింపేందుకు కృషి చేస్తానని, అలాగే దేశానికి వెన్నుముక అయిన రైతుల వద్దకు వెళతానని, శాస్తవ్రేత్తల పరిశోధనలు పరిశీలిస్తానని, భారత దేశ సంస్కృతిని ప్రజల్లోకి విస్తత్రంగా తీసుకువెళతానని చెప్పారు.