డాలీతో వెంకటేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది ‘గోపాల గోపాల’ సినిమాను రూపొందించిన దర్శకుడు డాలి దర్శకత్వంలో వెంకటేష్ మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నటిస్తున్న మారుతి సినిమా ‘బాబు బంగారం’ షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఈ సినిమా తరువాత వెంకటేష్ నటించే చిత్రం డాలీతోనే ఉంటుంది. ‘బాబు బంగారం’ చిత్రాన్ని మేలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.