ఈ వారం తార

లారిస్సా బొనేసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ఒకింత స్టార్ ఇమేజ్ తెచ్చుకోగానే -బాలీవుడ్‌పై దృష్టిపెట్టడం హీరోయిన్లకు అలవాటే. అయితే, ఇప్పుడు బాలీవుడ్ నుంచే టాలీవుడ్‌కి దిగుమతి అవుతోంది అందాల బ్రెజిల్ భామ -లారిస్సా బొనేసి. సైఫ్ పక్కన ‘గో గోవా గాన్’లో తళుక్కున మెరిసిన ఈ చందమామ -తెలుగులో సాయి ధరమ్ తేజ్‌తో జోడీకట్టింది. ‘నాకూ గ్లామర్ తిక్కుంది. దానికి లెక్కే లేదు’ అనేందుకు రెడీ అవుతోన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే -గ్లోబల్ కార్పొరేట్, కాస్మొటిక్ యాడ్స్‌లో తన సత్తా ఏమిటో చూపించింది. తెలుగు స్క్రీన్ మీద ఏ రేంజ్‌లో కనిపించనుందో చూద్దాం.