ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ - 98

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ, స్నేహ నటించిన చిత్రం?
3. మహేష్‌బాబు హీరోగా నటించిన ‘అర్జున్’ చిత్రానికి దర్శకుడు?
4. గోపీచంద్ హీరోగా నటించిన ‘ఒంటరి’ చిత్రంలో హీరోయిన్?
5. పవన్‌కళ్యాణ్ ‘తమ్ముడు’ చిత్రానికి సంగీత దర్శకుడు?
6. నాగార్జున ‘ఆజాద్’ చిత్రానికి నిర్మాత?
7. ‘ఈ పుట్టినరోజు, నీ నోములు పండినరోజు, దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు’ పాట ఏ సినిమాలోది?
8. ‘చిలుకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక’ శుభలగ్నం సినిమాలోని ఈ పాట పాడిన గాయకుడు ఎవరు?
9. అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ ఏ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు?
10. ఫొటోలోని నటిని గుర్తించండి.

సమాధానాలు- 96

1. పిల్లజమీందార్ 2. నిప్పు
3. ఏసి త్రిలోక్‌చందర్
4. ఎంఎం కీరవాణి 5. హన్సిక మోత్వానీ 6. ఏఎం రత్నం 7. అమెరికా అమ్మాయి 8. దాశరథి కృష్ణమాచార్య
9. పి సుశీల 10. దీక్షా సేథ్

సరైన సమాధానాలు రాసిన వారు

జిజెసి గుప్త, కర్నూలు
పి రామకృష్ణ, ఆదోని
పివిఎస్ రావు, అద్దంకి
రామ్మోహన్, అల్వాల్
కె శ్యామలకృష్ణ, చీరాల
సిహెచ్‌ఎన్ రావు, హైదరాబాద్
ఆలపాటి శ్రీ్ధర్, పాలకొల్లు
బివి వర్మ, సికింద్రాబాద్
ఆజివి మల్లన్న, చింతలూరు
పివి కార్తీక్, తుని
అల్లం సురేంద్ర, భీమవరం
ఇటుకల సుధ, రాజోలు
బివి రాధిక, పిఠాపురం
వి హనుమంతు, ర్యాలి
బి గోపాల్, రాజమండ్రి

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి