ఈ వారం తార

రష్మి గౌతమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోస్టర్ రష్మి గౌతమ్

స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కు వచ్చిన కొత్తలో కూల్ గోయంగ్ గాళ్‌గా కనిపించిన రష్మిని చూసి -ఓకే అనుకున్నారు సినీజనం. రెండు సినిమాలు కూడా దాటకుండానే ఇప్పుడు ఆమె స్పీడ్ చూసి -హో..కేక అంటున్నారు. మొహమాటంలేని రష్మి ఆటిట్యూడ్ సిల్వర్ స్క్రీన్‌కు ఆప్ట్ అన్నది సినీజనం మాట. ఇందులో అంతరార్థం ఏమంటే, లిప్‌లాక్ సీన్స్‌కి రష్మి లాక్‌లు ఎత్తేయడం గురించే..!