Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనతా గ్యారేజ్ తరువాత పెద్ద సినిమాలు లేకపోవడంతో -చిన్న సినిమాలు వరుసపెట్టేశాయి. ఈవారం మీడియం రేంజ్‌లో నిర్మలాకానె్వంట్, సిద్ధార్థ, చిన్న సినిమాగా చారుశీల సహా ఆరేడు సినిమాలు విడుదలైనా -ఆడియన్స్‌ని ఆకట్టుకున్నది ఒక్కటీ కనిపించడం లేదు. థియేటర్‌లో నిలబెట్టి ఆడించే సినిమాలు రాకపోవడంతో -అటూ ఇటూ అంటూ టాక్ తెచ్చుకున్న సినిమాలనే ఎంజాయ్ చేయాల్సి వస్తుందంటూ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. కొన్ని థియేటర్లలో ఇంకా జనతా గ్యారేజ్ నడుస్తుంటే, వరుసపెట్టి విడుదలవుతున్న సినిమాలు రెండు మూడు రోజులకే థియేటర్ల నుంచి
ఖాళీ అయిపోతున్నాయి.