ఫిలిం క్విజ్

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ చూశారుగా ఏ సినిమాలోది...?
2. రాజ్‌కిరణ్ దర్శకత్వంలో కలర్స్ స్వాతి నటించిన సినిమా
3. కృష్ణ నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమా దర్శకుడు?
4. ‘కొత్త బంగారులోకం’ సినిమాకు సంగీత దర్శకుడు?
5. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ చిత్రంలో కథానాయిక?
6. విశ్వనాథ్ ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత?
7. ‘పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయ గీతిక..’ ఈ పాట ఏ సినిమాలోది?
8. ‘మళ్లీ మళ్లీ యిది రాని రోజు, మల్లెజాజి అల్లుకున్న రోజు’ రాక్షసుడు సినిమాకు ఈ పాట రాసినది?
9. అన్నపూర్ణా వారి ‘దొంగరాముడు’ సినిమాను ఏ పేరుతో తమిళంలోకి డబ్ చేశారు?
10. ఈ ఫోటోలోని నటి ఎవరో గుర్తించండి?

సమాధానాలు- 64

1. ఢీ 2. రాఖీ 3. గోపీచంద్ మలినేని
4.కెవి మహదేవన్ 5. కె రాఘవ
6. పంతులమ్మ 7. గుంటూరు శేషేంద్రశర్మ
8. ఉదిత్ నారాయణ్
9. సెల్వంధన్ 10. కీర్తి చావ్లా

సరైన సమాధానాలు రాసిన వారు

కె.శివభూషణం, కర్నూలు
సబ్బెళ్ళ జాగృతి, విశాఖపట్నం
అక్షింతల సంజీవశర్మ, అనంతపురం
జి.జయచంద్రగుప్త, కర్నూలు
వరయోగి రామ్మోహన్, ఆల్వాల్
పంతం శ్రీనివాసరావు, గెద్దనాపల్లి
టి.రఘురామ్, నరసరావుపేట
మల్లిడి దినేష్‌రెడ్డి,నెల్లూరు
జటంగి కృష్ణ, రాజాపురం
మల్లిడి కళ్యాణ్‌రెడ్డి, వరంగల్
బంగ్లా జ్యోతిరాణి, రేణిగుంట
ఎ.నరసింహారెడ్డి, కదిరి
ఎం.కనకదుర్గ, తెనాలి
ఎన్.శివస్వామి, బొబ్బిలి
సి.ప్రతాప్, శ్రీకాకుళం
వి.రాఘవరావు, చిన్నగంజాం
కిషోర్‌చంద్ర, హైదరాబాద్
కె.శ్యామలకృష్ణ, చీరాల

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03