Others

రాశి సాహసి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సక్సెస్‌లు కావాలంటే అప్పుడప్పుడూ సాహసాలు చేయాలంటోంది అందాల రాశి. హీరోలంటే ఫైటింగ్‌లు గట్రా చేస్తారు. మరి హీరోయిన్లు ఎలాంటి సాహసాలు చేయాలి? అన్న ప్రశ్నకు ఆమె దగ్గర వెరైటీ ఆన్సర్లే ఉన్నాయి. హీరోయిన్లు ఫైటింగ్‌లు చేసే చాన్స్‌లు ఉండవు కనుక -అంతకంటే పెద్ద సాహసాలే వెతుక్కుని చేయొచ్చంటోంది ఈ ముద్దుగుమ్మ. ఎలా? అంటే -ఓ చిన్న సినిమాలో అంతకంటే చిన్న పాత్ర చేయడం సాహసం కాదా? అన్నది ఆమె ఎదురు ప్రశ్న. ఒకవేళ పాత్ర ఔచిత్యం గొప్పగా ఉండి, చిన్న సినిమాలో ఐదు పది నిమిషాల పాత్ర చేయాల్సి వచ్చినా నో చెప్పనంటోంది కూడా. సో, చిన్న నిర్మాతలూ.. మంచి పాత్ర డిజైన్ చేసుకుని రాశిని అప్రోచ్ కావొచ్చన్న మాట.