Others

అరె.. అదేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంత తన రెమ్యునరేషన్ తగ్గించుకుందట! అరె ఇదేంటి సమంత ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయన్ అయ్యుండి తన పారితోషకం తగ్గించుకోవడమా, ఇదేదో విచిత్రమైన విషయమే అని టాలీవుడ్ ముక్కున వేలేసుకుంటుంది. ఎప్పుడు పెద్దపెద్ద పారితోషకాలు తీసుకునే సమంత ఈసారి మాత్రం నిజంగానే తగ్గిమరీ పాత్రను చేజిక్కించుకుంది. విషయంలోకి వెలితే కృష్ణవంశీ తాజాగా రూపొందిస్తున్న ఫాంటసీ పౌరాణిక చిత్రంలో మొదట హీరోయన్‌గా అనుష్కను అనుకున్నారు. ఏమైందో
ఏమో ఆ చిత్రం నుండి అనుష్క తప్పుకుంది. తెరమీదికి సమంత పేరు వచ్చింది. ఇప్పటి వరకు దాదాపు అన్ని సాంఘీక చిత్రాలలో తన అందాలను ఆరబోసిన సమంతకు ఒక్క జానపదం కానీ, పౌరాణికం కానీ, ఆమె ఖాతాలో లేవు. అందుకే ఈ చిత్రంలో తనకు ఆకోరిక తీరుతుందనే ఆశతో తన పారితోషికాన్ని తగ్గించుకొని మరీ నటిస్తోంది. నటనపై కమిట్‌మెంట్ అంటే సమంతదే మరి! అయతే సమంత పారితోషికాన్ని తగ్గించుకుంది అందుకేనన్న మాట!