ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 69

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున, గిరిజలు నటించిన సినిమా?
3. జూనియర్ ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమాకు దర్శకుడు?
4. చిరంజీవి నటించిన ‘అభిలాష’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. రవితేజ ‘నిప్పు’ సినిమాలో హీరోయిన్?
6. ‘వౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటినే’ పాట ఏ సినిమాలోది?
7. ‘శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి’ స్వాతికిరణం చిత్రంలోని ఈ పాట రాసినది?
8. ‘ఎదగడానికెందుకురా తొందర/ ఎదర బ్రతుకంతా చిందర వందర’ అందాలరాముడు సినిమాలోని ఈ పాట పాడినది?
9. రాజవౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రాన్ని ఏ పేరుతో హిందీలోకి డబ్ చేశారు?
10. ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 67

1. కుమారి 21ఎఫ్ 2. సింహాద్రి 3. సాయికార్తిక్ 4. ఎ.సంజీవి 5. ఉల్కాగుప్తా
6. మల్లీశ్వరి 7. ఆచార్య ఆత్రేయ
8. ఎస్ జానకి 9. సన్ ఆఫ్ సర్దార్
10. కమలినీ ముఖర్జీ

సరైన సమాధానాలు రాసిన వారు
వి రాఘవరావు, చిన్నగంజాం
లతీఫ్ ఉద్దీన్ అహ్మన్, సుల్తానాబాద్
డి సుమలత రాజేష్, రాజమండ్రి
జటంగి కృష్ణ, రాజాపురం
వెలిగల సులోచన, రాజమండ్రి
పట్నాల వేణుగోపాలరావు, టేకి
జి.విజయశ్రీ, నరసాపురపుపేట
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
నేమాన సుభాష్‌చంద్రబోస్, వైజాగ్
కె.సుకళ, కర్నూలు
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
జి శ్యామలాకృష్ణ, చీరాల
కెవిఎస్‌ఎన్ మూర్తి, హైదరాబాద్
టి రఘురామ్, నరసరావుపేట
జి జయచంద్రగుప్త, కర్నూలు
ఎన్ శివస్వామి, బొబ్బిలి
ఎ నరసింహారెడ్డి, కదిరి
జోడవరపు నాగేశ్వరరావు, హైదరాబాద్

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి