Others

ఆహా..ఆహా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్కర కాలంగా తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్‌తో అలరిస్తున్న త్రిష ఇటీవల ఓ చిత్రంలో బీచ్‌లో బికినీ సాంగ్‌లో నటించింది. ఇప్పటివరకు అటువంటి పాటలలో నటించిన త్రిషను చూసిన అభిమానులను ఆమెకు ఎస్సెమ్మెస్స్‌లు, మెసేజ్‌లు విపరీతంగా పంపిస్తున్నారు. దాదాపు కెరీర్ ఎండింగ్ దశలో ఇటువంటి పొగడ్తలు అందుతుండటం త్రిషకు అమితానందాన్ని ఇస్తోంది. కొంతకాలంగా హిట్స్ లేని త్రిష ఈ చిత్రం తనకు మరింత బలాన్ని ఇచ్చిందని, మరో రెండేళ్లపాటు అటువంటి పాత్రలు చేయడానికి తాను సిద్ధమని ఆనందంగా చెబుతోంది. చాలా కాలానికి త్రిష ఇటువంటి మాటలు చెప్పటం ఆమె అభిమానులకు ఆనందన్నిస్తోంది.