Others

సన్నీ.. పెర్ఫ్యూమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం బాలీవుడ్‌లో సన్నీలియోన్ హవా బాగానే వుంది. ఈమె తమతమ సినిమాల్లో నటింపచేసేందుకు హీరోలతోపాటు
దర్శక నిర్మాతలు
తెగ ప్రయత్నాలు
సాగిస్తుంటారు.
ఇప్పటివరకూ
బాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న సన్నీ ఇప్పుడు నటిగా తనను తాను రుజువు చేసుకునేందుకు
నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే
నటించాలని
కోరుకుంటోంది. తాజాగా ఈమె ఓ బిజినెస్‌ను కూడా ఇండియాలో ప్రారంభించింది. లస్ట్‌బైసన్నీ అనే బ్రాండ్‌తో సొంతంగా పెర్‌ఫ్యూమ్ అమ్మకాల్ని ప్రారంభిస్తోంది. వీటికి తనే బ్రాండ్ అంబాసిడర్‌గా మారి సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటానని చెబుతోంది. గతంలో బూతు చిత్రాల్లో నటించానని ఏమాత్రం ఫీల్ కానని చెబుతోంది సన్నీ. మొత్తానికి సన్నీలియోన్ తన బ్రాండ్ ఇమేజ్‌తో
కొత్త వ్యాపారంలోకి
అడుగుపెట్టనుంది.